కిమ్ జోంగ్ ఉన్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా? ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఎందుకు?

  • రూపర్ట్ వింగ్‌ఫీల్డ్-హేయస్
  • బీబీసీ న్యూస్, టోక్యో

కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా జీడీపీలో సుమారు అయిదొంతులు మిలిటరీ కోసం ఖర్చు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, KCNA VIA REUTERS

ఫొటో క్యాప్షన్,

కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా జీడీపీలో సుమారు అయిదొంతులు మిలిటరీ కోసం ఖర్చు చేస్తున్నారు.

ఉత్తర కొరియా మళ్లీ క్షిపణి పరీక్షలు చేపట్టడం జపాన్ను చిన్నగా కుదిపింది. 2017 ఆగస్టులో కూడా ఆ దేశం చేపట్టిన మిస్సైల్ పరీక్షల మోతలరన్ మోతలు జపాన్కు వినిపించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది.

ఎటువంటి హెచ్చరికలు లేకుండానే ఉత్తర కొరియా ఒకాలిసిక్ క్షిపణిని (ఐసీబీఎం) జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రయోగించింది. ఇది సాహసమనే చెప్పాలి.

అయితే, ఈసారి ఉత్తర కొరియా ప్షిపణులన్నీ తక్కువ దూరాన్ని కలిగి ఉన్నవి. .

ప్రస్తుతానికి కిమ్ జోంగ్ ఉన్ కాస్త వెనక్కు తగ్గినట్టే కనిపిస్తున్నారు. కానీ, తాను అనుకున్న ఫలితాలు రాకపోతే మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్,

జనవరిలో హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష .. ఉత్తర కొరియా స్టేట్ మీడియా విడుదల చేసిన చిత్రం

?

నార్త్ కొరియా పూర్తి, సమర్థవంతమైన అణు నిరోధక శక్తిగా మారే ప్రయత్నాలు చేస్తోందని మిలటరీ విశ్లేషకులు అంటున్నారు.

“నా అభిప్రాయంలో ఇది ఊహించదగినదే. నార్త్ కొరియా సాంకేతికతను మనం తక్కువ అంచనా వేస్తున్నాం. అలాగే, ఇప్పుడు అది సంక్షోభంలో ఉందని్చర్తున్నాం. అందుకే మనకు్చర్యంగా ఉంది. నార్థ్యాలను కచ్చితంగా తన సైనిక వేగంగా ముందుకు కదులుతోంది” అని మాజీ దక్షిణ కొరియా నౌకాదళ కమాండర్ ప్రొఫెసర్ కిమ్ డోంగ్ యుప్ అన్నారు .

జనవరి 5, 10 తేదీలలోరిపిన పరీక్షల తరువాత, “హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్” (హెచ్జీవీ) “మాన్యువరబుల్ రీ-ఎంట్రీ రీ-ఎంట్రీ ీికల్” (ఎంఏఆర్వీ) అనే్షిపణులను వ్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా పేర్కొంది.

దీని అర్థమేమిటి?

ఈ ప్రాంతంలో అమెరికా, జపాన్లు మోహరిస్తున్న ఖరీదైన, సంక్లిష్టమైన క్షిపణి రక్షణ వ్యవస్థలను ఓడించగల సాంకేతికతను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తోందని అర్థం.

“అమెరికా పసా వేగంగ్పించుకోగలిగే, క్లిష్టతరమైన క్షిపణులను తయారుచేయడమే నార్త్ కొర్నది లక్ష్టమవుతోంది లక్ష్టమవుతోంది” అని్ ఫర్ ఏ న్యూ అమెరికన్ సెంచరీకి చెందిన డ్యూయెన్ కిమ్ అభిప్రాయపడ్డారు

“శత్రు క్షిపణి రక్షణ వ్యవస్థను నిస్త్రాణం చేయడమేరియా అంతిమ లక్ష్యం. తేలి లాంటి నిరోధక వ్యవస్థను తయారుచేసుకోవాలని భారుచేసుకోవాలని భావిస్తోంది” అని యిమ్ డోంగ్ యుప్ కూడా అంగీకుప్ కూడా అంగీకరించారు.

తేలు తనను తననాను కాపాడుకోవడానికి, ఎర వేసి దాడి చేయడానికి కూడా కొండిని ఉపయోగిస్తుంది. వీటిల్లో ఉత్తర కొరియా లక్ష్యమేది?

“ఉత్తర కొరియా ప్రధాన ఉద్దేశ్యం దాడి చేయడం కాదు కాము రక్షించుకోవడమే. వైవిధ్యమైన నిరోధక సామ్ని పెంపొందించుకునేందుకు పెంపొందించుకునేందుకు ఆించుకునేంద్నిస్తోంది” అని్రొఫెసర్ కిమ్ అభిప్రాయపడ్డారు.

పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం.

అయితే, దక్షిణ కొరియా నుంచి లేదా అమెరికా నుంచి దాడులను తప్పించుకోవడానికి తగిన అణు సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యానికి ఉత్తర కొరియా చాలా దూరంలో ఉంది చాలా దూరంలో ఉంది.

కాగా, ఉత్తర కొరియాపై దాడి చేసే ఉద్దేశాలు తమకు లేవని రెండు దేశాలు్పష్టం చేశాలు్పష్టం చేశాయి.

అయినప్పటికీ, ఈ చిన్న, పేద దేశం తమ జీడీపీలో సుమారు అయిదొంతులు మిలటరీపై ఎందుకు ఖర్చుపెడుతోంది?

తమను తాము రక్షించుకోవడానికి తగినన్ని ఆయుధాలు తమ ఆయ్ద లేవని ఆ దేశంుకు కారణమని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్లో పరిశోధకుడు అంకితా పాండా అభిప్రాయపడ్డారు.

“తమకు భద్రత లేదని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నారు. చైనా, రష్యా సహా ఆయన ఎవరినీ నమ్మడం లేదు. అందుకే మనం ఊహించిన దాని్నా ఎక్కువ సామర్థ్యాన్ని అభివృద్ధిపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు” అని అంకిత్ అన్నారు.

అయితే, ఇతర నిపుణులు అంకిత్ అభిప్రాయాలతో ఏకీభవించట్లేదు.

ఫొటో సోర్స్, KCNA

ఫొటో క్యాప్షన్,

గత సంవత్సరం పరీక్షించిన కొత్త క్రూయిజ్ క్షిపణి చిత్రాలు

‘నార్త్ కొరియా లక్ష్యాలు వేరు’

నార్త్ కొరియా తనతను, క్షిపణి ప్రోగ్రాంల వ్రతిష్టాత్మకమైన లక్ష్యాలను కలిగి ఉందని్షిణియో విశ్వవిద్యాలయంలో ప్రియాన్ ఆర్ మైయర్స్ అంటున్నారు అంటున్నారు

దక్షిణ కొరియాతో శాంతి ఒప్పందం, కొరియా ద్వీపకల్పం నుంచి అమెరికా ఉపసంహరణపై్చలు జరుపడానికి తన ఆయుధాగారాన్ని పరపతిగా ఉపయోగించాలనేది ఉత్తర కొరియా లక్ష్యమని ఆయన లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు. తరువాత, దక్షిణ కొరియాను జయించడం సులభమవుతుందని నార్త్ కొరియా భావిస్తోందని అన్నారు.

అయితే, స్వల్ప కాలంలో ఉత్తర కొరియాకు మరో లక్ష్యం కూడా ఉంది.

నార్త్ కొరియా ఇంతకన్నా ముందుకు వెళ్లాలంటే, తమ అణు, క్షిపణి కార్యక్యాల కారాజ్య సమితి విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. అది జరగలాంటే అమెరికాతో చర్చలు జరపాలి.

చారిత్రాకంగా ఉత్తర కొరియాకు అమెరికా దృష్టిని ఆకర్షించే మార్గం సంక్షోభాన్ని సృష్టించడం. అదే ఇప్పుడు జరుగుతోందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.

“అలా చూస్తే, నా వరకూ ఇది మంచి సంకేతమే శాంతి చర్చలు ప్రారంభించడానికి ముందే వీలైనంత ఎక్కువ స్థాయిలో క్ ఉన్ భావిస్తున్నారు. అలా చేయడం్యాప్తో చర్చితమైన రోడ్ మ్యాప్తో చర్చలు జరిపేందుకు జో్ ముందుకొస్తారని ఆశిస్తున్నారు” అని దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడు కిమ్ యాంగ్జున్ అన్నారు

ఇదే నిజమైతే, కిమ్ జోంగ్ ఉన్‌కు నిరాశ తప్పదు. ఎందుకంటే, మొదట, జో బైడెన్ యుక్రెయిన్ సంక్షోభంలో బిజీగా ఉన్నారు.

రెండు, ఉత్తర కొరియాతో చర్చలు జరపడానికి గత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్కున్న ఉత్సాహంలో కొంచం కూడా జో్కు లేదు.

“అజెండాలో తమకు చోటు కల్పించుకోవడం, ప్రాధాన్యతను పెంచుకోవడంలో ఉత్తర కొరియన్లు ఘటికులే. కానీ, జో బైడెన్, కిమ్కొన్నారు. కిమ్తో స్నేహం వలన రాజకీయంగా బైడెన్కు ఒరిగేదేమీ లేదు. కాబట్టి బైడెన్ దృష్టిని ఆకర్షించడమే ఇప్పుడున్న పెద్ద సవాలు” అని అంకిత్ పాండా అన్నారు

వీడియో క్యాప్షన్,

ఉఉరియాతో యుద్ధం వస్తే పరిణామాలు ఎలా ఉండొచ్చనే అంశంపై అమెరికా నిపుణులు ఇద్దరు బీబీసీతో మాట్లాడారు.

.

ఇదంతా కొత్తేం కాదు. గతంలో మనం చాలాసార్లు చూసినదే.

2010 లో దక్షిణ కొరియా నౌకాదళ కొర్వెట్ చియోనాన్ను నార్త్ కొరియా ముంచింది. ఆపై కొన్ని నెలల తరువాత దక్షిణ కొరియా బయట ద్వీపాలలో ఒకదానిపై బాంబు దాడి చేయడం ప్రారంభించింది.

మళ్లీ 2017 లో జపాన్ ేంజాంగ్ రేంజ్ ేంజ్షిపణిని ప్రయోగించి, గువామ్పై దాడి చేస్తామని బెదిరించింది.

రాబోయే నెలల్లో ఇలాంటిదే మరొకటి జరగవచ్చు.

“మళ్లీ సంక్షోభం తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అమెరికా తమను సీరియస్గా తీసుకోవాలని నార్త్ కొరియా భావిస్తోంది. వాళ్ల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని, అమెరికా్యక్షుడు దాన్ని గుర్తించాలని భావిస్తోంది. కానీ, నార్త్ కొరియా ఆశలు అంత తొందరగా నెరవేరుతాయని నేను భావించట్లేదు” అని అంకిత్ పాండా అన్నారు

వీడియో క్యాప్షన్,

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు ప్రకటించే ఈమె ఎవరో తెలుసా!

ఇవి కూడా చదవండి:

You May Also Like

About the Author: Edson Moreira

"Zombieaholic. Amadores de comida amadora. Estudioso de cerveja. Especialista em extremo twitter."

Deixe um comentário

O seu endereço de e-mail não será publicado. Campos obrigatórios são marcados com *